షరతులు పూర్తి చేశాకే విచారణ బనకచర్లను అడ్డుకోవాలన్న రాష్ట్ర పిటిష న్ పై సుప్రీం క్లారిటీ

తొలుత ధర్మాసనం జోక్యం చేసుకొని.. ఈ పిటిషన్‌‌‌‌ను జాబితా నుంచి తొలగించినట్టు వెల్లడించింది. ఈ సూట్‌‌‌‌కు సంబంధించి పలు ఫార్మాలిటీస్‌‌‌‌ను పిటిషనర్ పూర్తి చేయాల్సి ఉందని పేర్కొన్నది.