సంక్రాంతి పండుగ.. అనుబంధాల పండుగ..! పొంగల్ ఫెస్టివల్ సందేశం ఇదే..!

సంక్రాంతి సంబరాల్లో నిండు తెలుగుతనం..సంక్రాంతి అంటేనే ఉత్సాహం, ఆనందం, ఐక్యత. అలాంటి పండుగను ముందుగానే గ్రామ స్థాయిలో జరుపుకోవడం ప్రత్యేకతగా నిలిచింది. మకర సంక్రాంతిని తెలుగునాటనే కాకుండా, దేశవ్యాప్తంగా జరుపుకొంటారు.