స్కూల్ భవనాన్ని ప్రారంభించిన కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

ఫ్రాంక్​లిన్​ టెంప్లీటన్​ సంస్థ రౌండ్ టేబుల్ ఇండియా వారి సహకారంతో జనగామ జిల్లా కేంద్రంలోని జడ్పీ హెచ్​ఎస్​లో అసంపూర్తి భవనాన్ని పూర్తిచేసి విద్యార్థినులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ భవనాన్ని శనివారం కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ప్రారంభించారు.