స్కూళ్లకు సమీపంలో.. స్టింగ్ ఎనర్జీ డ్రింక్ అమ్మకాల నిషేధం!

పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పాఠశాలలకు 500 మీటర్ల పరిధిలో స్టింగ్ సహా ఇతర ఎనర్జీ డ్రింక్స్, మత్తు పదార్థాల అమ్మకాలను నిషేధించింది.