సక్సెస్ అయినా..సంపులను గాలికొదిలేసిన్రు.. భూగర్భ సంపులపై ఎక్కడాలేని నిర్లక్ష్యం

గ్రేటర్ జలగండానికి శాశ్వత పరిష్కారం కోసం తెచ్చిన ‘వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్ల’ (భూగర్భ సంపులు) ఏర్పాటు అధికారుల నిర్లక్ష్యంతో అటకెక్కుతోంది. నగరవ్యాప్తంగా 50 స్ట్రక్చర్లు నిర్మిస్తామని గతేడాది అట్టహాసంగా ప్రకటించిన అధికారులు.. చివరకు 11 నిర్మాణాలతోనే సరిపెట్టి, మిగిలిన చోట్ల స్థలం లేదంటూ చేతులు దులుపుకుంటున్న