సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ పనులు స్పీడప్ చేయాలి : కె. శివకుమార్

సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ పనులను స్పీడప్​చేయాలని రెవెన్యూ పునరావాసం, పునర్ఉపాధి, భూసేకరణ కమిషనర్ కె. శివకుమార్ నాయుడు అధికారులను ఆదేశించారు.