సాగుపై 2.5 లక్షల మంది రైతులకు అవగాహన : అగ్రివర్సిటీ వీసీ జానయ్య

వ్యవసాయ శాఖ సహకారంతో అగ్రికల్చర్​ వర్సిటీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ‘ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ట్లు శనివారం వీసీ జానయ్య తెలిపారు.