సింగూరును పర్యాటకంగా అభివృద్ధి చేయండి : మాజీ చైర్మన్ గంగా జోగినాథ్ గుప్తా

నియోజకవర్గంలోని మంజీరా నది పరీవాహక ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి, హైదరాబాద్‌కు ప్రత్యామ్నాయంగా 'ఫ్యూచర్ ఫిఫ్త్ సిటీ'గా ఏర్పాటు చేయాలని జోగిపేట మార్కెట్‌కమిటీ మాజీ చైర్మన్ గంగా జోగినాథ్ గుప్తా ప్రభుత్వాన్ని కోరారు.