సంఘటిత శక్తితోనే మున్నూరు కాపులకు రాజ కీయ ప్రమోజనాలు కలుగుతాయని ఆ సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు పుట్టం పురుషోత్తం పేర్కొన్నారు. ఆదివారం ఆర్ఆర్ గార్డెన్లో జిల్లా మున్నూరు కాపు సంఘం ఎన్నికలు నిర్వహించారు. జడల సురేందర్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.