సీజేఐపై షూతో దాడికి యత్నం.. అడ్డుకున్న సెక్యూరిటీ.. ప్రొసిడీంగ్స్ టైమ్‌లో ఘటన

న్యూఢిల్లీ: కోర్టు ప్రొసీడింగ్స్ కొనసాగుతున్న సమయంలోనే ఓ సీనియర్ అడ్వకేట్.. సుప్రీం కోర్టు సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్‌పై దాడికి యత్నించాడు. తన షూ తీసి సీజేఐపై వేయడానికి ప్రయత్నిస్తుండగా.. అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది, తోటి లాయర్లు అప్రమత్తమై