సీజేపీ చీఫ్ అభిజీత్పై దాడి.. జైపూర్‌‌‌‌‌‌‌‌లో చెంపదెబ్బ కొట్టిన అపరిచిత యువకుడు

రాజస్తాన్ రాజధాని జైపూర్‌‌‌‌లో సోమవారం తీవ్ర కలకలం రేగింది. కాక్‌‌‌‌రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పార్టీ నాయకుడు అభిజీత్ దీప్కే షహీద్ స్మారక్ వద్దకు చేరుకున్న కొద్దిసేపటికే ఓ అపరిచిత వ్యక్తి ఆయనపై భౌతిక దాడికి దిగాడు.