స్టెరాయిడ్స్ విక్రయ ముఠా అరెస్ట్ ..రూ. 6.5 లక్షల విలువైన ఇంజెక్షన్లు స్వాధీనం

యువతలో త్వరగా కండరాలు పెరుగుతాయనే ఆశను ఆసరాగా చేసుకుని స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, బాడీ సప్లిమెంట్లు విక్రయిస్తున్న ఆరుగురిని శనివారం ముషీరాబాద్ పోలీసులు, సికింద్రాబాద్ జోన్ టాస్క్‌‌ఫోర్స్ సంయుక్తంగా అరెస్ట్ చేశారు.