పోలీసులు కొలువులు 20 వేల ఖాళీలుంటే 5 వేలే భర్తీ చేస్తారా? : బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

రాష్ట్ర పోలీస్ శాఖలో దాదాపు 20 వేల ఖాళీలు ఉండగా, కేవలం 5 వేల పోస్టుల భర్తీకే ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వంని రుద్యోగులను మోసం చేస్తోందని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.