స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి షాక్: నిబంధనలు చెప్పకుండా క్లెయిమ్ ఎగ్గొట్టడం చెల్లదన్న కోర్ట్..

హెల్త్ ఇన్సూరెన్స్ రంగంలోని కంపెనీల ఏకపక్ష ధోరణికి అడ్డుకట్ట వేస్తూ చండీగఢ్ జిల్లా కన్జూమర్ ఫోరమ్ కీలక తీర్పు వెలువరించింది. పాలసీ జారీ చేసే సమయంలో నిబంధనలను, మినహాయింపులను కొనుగోలుదారులకు స్పష్టంగా వివరించి, పాలసీదారు అంగీకారం తీసుకోకుండా.. క్లెయిమ్ సమయంలో వాటిని సాకుగా చూపి డబ్బులు తగ్గించడం చెల్లదని కోర్టు