స్థాయిని మరిచి మరీ ఇంత నీచంగా. దిగజారిపోతారా? ట్రంప్‌పై తీవ్ర విమర్శలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తన స్తాయిని మరిచిపోయి దిగజారిపోయారు. అత్యంత జుగుస్పాకరంగా అగ్రరాజ్యాధినేత వ్యవహరించారు. ఆయన తీరుతో మరోసారి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. మాజీ అధ్యక్షుడు ఒబామా దంపతులను కించపరుస్తూ.. వారి ముఖాలకు కోతుల బాడీలను అతికించి వీడియో తన సోషల్ మీడియాలో ట్రంప్ పెట్టారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చర్యలను ట్రంప్ అనుచరులు, రిపబ్లికన్లు ఖండించాలని కోరుతున్నారు. అయితే, గతంలోనూ ట్రంప్ ఇలాగే వ్యవహరించారు.