సిద్దిపేట జిల్లాలో మతాంతర వివాహం: అబ్బాయి తల్లిని చంపిన అమ్మాయి తండ్రి

సిద్దిపేట జిల్లాలోని జగదేవ్‎పూర్ మండలం బస్వాపూర్‎లో దారుణం జరిగింది. తన కూతురిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడనే కోపంతో యువకుడి తల్లిపై దాడి చేశాడు అమ్మాయి తండ్రి.