రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్ధాపూర్ లోని 86 ఎకరాల భూమిలో జీహెచ్ఎంసీ సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్(ఎస్డబ్ల్యూఎం) కేంద్రం ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం జీవో 641ను జారీ చేసింది.