సింధు జలాల ఒప్పందంపై వెనక్కి తగ్గేది లేదు..పాకిస్తాన్కు స్పష్టం చేసిన భారత్

న్యూఢిల్లీ: టెర్రరిజానికి పాకిస్తాన్ మద్దతిస్తున్నంత కాలం సింధు జలాల ఒప్పందం (ఇండస్ వాటర్స్ ట్రీటీ-)పై వెనక్కి తగ్గేది లేదని భారత్ మరోసారి స్పష్టం చేసింది. పాకిస్తాన్ బెదిరింపులు, ప్రచారం వల్ల భారత్ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదని విదేశాంగ శాఖ (ఎంఈఏ) వెల్లడించింది.