‘సర్’ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలి : కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్

‘సర్’ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని నాగర్‌కర్నూల్ కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్అధికారులకు సూచించారు. శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం వెలమలపల్లి గ్రామంలో కొనసాగుతున్న సర్ ప్రక్రియను శుక్రవారం ఆయన పరిశీలించి మాట్లాడారు.