సింధు జలాల కోసం పాకిస్థాన్ కొత్త పన్నాగం.. ఆ షరతుతో భారత్ ఓకే చేయనుందని ప్రచారం..!

గత ఏడాది ఏప్రిల్‌లో పహల్గాంలోని పర్యాటకులపై జరిగిన ఉగ్ర దాడిలో 26 మంది మరణించారు. దీంతో భారత్ 1960 నాటి సింధూ నదీ జలాల ఒప్పందం అమలును నిలిపివేసింది. దాడి వెనుక పాక్ మద్దతు ఉన్న ఉగ్రవాద సంస్థలే కారణమని భారత్‌ ఆరోపించింది. సీమాంతర ఉగ్రవాదాన్ని పూర్తిగా నియంత్రించే వరకూ ఈ ఒప్పందాన్ని పునరుద్దరించబోమని తేల్చిచెప్పింది. అయితే, భారత్ విమానాలను తన గగనతలంలో ప్రవేశంపై పాకిస్థాన్ నిషేధం విధించింది. దీన్ని ఎత్తేస్తే తాము సింధూ జలాల ఒప్పందం పునరుద్దరిస్తామని ప్రతిపాదించినట్టు ప్రచారం జరుగుతోంది.