సెనెగల్, ఉజ్బెకిస్తాన్ ప్లేయర్స్ని నేరస్థుల్లా చూశారు.. అమెరికా, ఫిఫాపై నెట్టింట విమర్శలు

FIFA World Cup 2026: ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup 2026) ప్రారంభానికి ముందే సరికొత్త వివాదం చెలరేగింది. టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు అమెరికా చేరుకున్న కొన్ని దేశాల ఆటగాళ్లకు విమానాశ్రయాల్లో ఎదురైన చేదు అనుభవాలు ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చకు దారితీశాయి.