సున్నా నుంచి 40 శాతం ఓట్లకు.. బెంగాల్‌లో బీజేపీ ప్రస్థానం ఇదీ

పశ్చిమ్ బెంగాల్ ఎన్నికల ఫలితంపై యావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిచి తీరాలనే పట్టుదలతో ముందుకు సాగింది. అయితే, బెంగాల్‌లో గడ్డపై పురుడు పోసుకున్న బీజేపీ.. అక్కడ అధికారం కోసం పోరాడే స్థాయికి చేరుకోవడం వెనుక 40 ఏళ్ల ప్రయత్నం ఉంది. వాస్తవానికి 1991 లోక్‌సభ ఎన్నికల తర్వాత నుంచే బీజేపీ క్రమంగా బెంగాల్‌లో విస్తరించింది. తర్వాత మమతా బెనర్జీతోనే 98 ఎన్నికల్లో పొత్తుపెట్టుకుని.. ఒక్క ఎంపీని గెలిచింది.