సినిమా లెవెల్లో పక్కా ప్లాన్ వేసి స్కెచ్.. ఇటలీలో సెకన్లనే భారీ దోపిడీ.. పోలీస్ డ్రెస్సుల్లో వచ్చి దొరికిపోయారు..

స్పానిష్ క్రైమ్ డ్రామా మనీ హీస్ట్ మీకు గుర్తుండే ఉంటుంది, ఎందుకంటే 1969 నాటి ఐకానిక్ మూవీ 'ది ఇటాలియన్ జాబ్'ను గుర్తుచేసే సీన్స్ ఇందులో ఉన్నాయి. అయితే సినిమాల్లో చూసే చేసింగ్ సీన్లలాగే ఇటలీలోని పుగ్లియాలో ఒక భారీ దోపిడీ జరిగింది. దొంగలు పక్కా ప్లాన్‌తో వచ్చి, డబ్బు తీసుకెళ్తున్న వాహనాన్ని దోచుకెళ్లారు.......