సీపీఐ శతవసంతాల సభకు రండి.. సీఎం రేవంత్కి పల్లా వెంకట్రెడ్డి, నెల్లికంటి సత్యం ఆహ్వానం

ఖమ్మంలో ఈ నెల 18న జరగనున్న సీపీఐ శత వసంతాల ముగింపు సభకు రావాలని సీఎం రేవంత్ రెడ్డిని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్​రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ఆహ్వానించారు.