స్పీకర్‌‌‌‌ చాంబర్‌‌‌‌లో మహిళా ఎంపీల గొడవ..మరో వీడియో రిలీజ్ చేసిన కిరణ్ రిజిజు

పార్లమెంట్‌‌లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది. కాంగ్రెస్‌‌ ఎంపీలు లోక్‌‌సభ స్పీకర్‌‌ ఓం బిర్లా చాంబర్‌‌లోకి దూసుకెళ్లి.. ఆయనను దుర్భాషలాడారని కేంద్ర మంత్రి కిరణ్‌‌ రిజిజు ఆరోపించారు.