సమంతకు 'ఐ లవ్ యూ' చెప్పడానికి నిరాకరించిన రాజ్ నిడిమోరు.. 'మా ఇంటి బంగారం' ఈవెంట్‌లో క్రేజీ సీన్

టాలీవుడ్ నటి సమంత లీడ్ రోల్‌లో లేటెస్ట్ గా నటించిన 'మా ఇంటి బంగారం'. భారీ అంచనాల మధ్య జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.