Sanchita Ugale: ‘ఛావా’నటి సంచిత ఉగాలే మృతి.. 24 గంటల ముందు వరకు ఇన్‌స్టాలో యాక్టివ్.. అసలేమైంది?

30 ఏళ్ల యువ బాలీవుడ్ నటి సంచిత ఉగాలే సూసైడ్ చేసుకున్నట్లు సమాచారం. ఆమె ఆకస్మిక మరణ వార్త టెలివిజన్ ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. విక్కీ కౌశల్ నటించిన ఛావా చిత్రంతో మంచి గుర్తింపు పొందిన సంచిత ఉగాలే, ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే సంచిత స్నేహితులు, అభిమానులు ఒక్కసా