మహేష్ బాబుతో బుచ్చిబాబు నెక్స్ట్ మూవీ? 'పెద్ది' సక్సెస్ మీట్‌లో డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' మూవీ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు డైరెక్టర్ బుచ్చిబాబు సన.. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేతులు కలపబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన 'పెద్ది' గ్రాండ్ సక్సెస్ మీట్‌లో బుచ్చిబాబు చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.