సమ్మక్క బ్యారేజీ నుంచి అనుసంధానానికి నో

తెలంగాణలోని తుపాకులగూడెం బ్యారేజీ (సమ్మక్క సాగర్‌ ప్రాజెక్టు) నుంచి గోదావరి జలాలను కావేరికి తరలిస్తే.. దిగువన ఉన్న తమ పోలవరం ప్రాజెక్టుకు నీరు అందదని ఆంధ్రప్రదేశ్‌ స్పష్టంచేసింది.