సమ్మర్ టూర్ ప్లాన్ చేస్తున్నారా..? హైదరాబాద్ టూ విశాఖ, అరకు.. మీ బడ్జెట్‌లోనే సూపర్ ప్యాకేజీ.!

Summer Tour Packages: వేసవి సెలవుల్లో ఆకర్షణీయ ప్రదేశాల్లో పర్యటించి సేద తీరాలనుకుంటున్నారు. అయితే, మీ కోసంతెలంగాణ పర్యాటక శాఖ ఒక అద్భుతమైన టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ఇది మీకు తక్కువ ధరలోనే ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశాలు, బీచ్ అందాలు, ప్రకృతి సోయగాలు వీక్షించే అవకాశం ఇస్తుంది. మరి, ఈ టూర్ ప్యాకేజీ ఏంటి? ఇందులో ఏయే ప్రాంతాలు ఉన్నాయి? టికెట్ ధరలు ఎంత? అన్నింటిని ఈ స్టోరీలో తెలుసుకుందాం.