సమ్మర్ హీట్‌ను డీకోడ్ చేసిన చైనా.. రోడ్లు, బిల్డింగులపై షవర్ వర్షాలు.. ఇలా చేస్తే యూరప్ సేవ్ అయ్యేది కదా!
లేటెస్టుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమ్మర్ కూలింగ్ టెక్నిక్ ప్రపంచాన్ని ఆకర్శిస్తోంది. చైనాలోని కొన్ని ప్రాంతాలను తీవ్రమైన సమ్మర్ హీట్ పట్టిపీడిస్తున్న తరుణంలో