ముంబైని ముంచెత్తుతున్న వానలు..చెరువులను తలపిస్తున్న రోడ్లు.. కొట్టుకుపోతున్న వాహనాలు..దడ పుట్టిస్తున్న దృశ్యాల వీడియోస్

ముంబై నగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. సిటీలో ఎక్కడ చూసినా రోడ్లు, కాలనీల్లో వరద నీళ్లే.. లోతట్టు ప్రాంతాలే కాదు.. మెయిన్ రోడ్లు సైతం చెరువులు నదులను తలపిస్తున్నాయి. జనజీవనం స్థంభించింది.