సోమాలిలాండ్‌ను దేశంగా గుర్తించిన ఇజ్రాయెల్.. అమెరికా, ఆఫ్రికా ఆగ్రహం.. ఏంటీ వివాదం?

సోమాలిలాండ్ ఇప్పుడు ప్రపంచం మొత్తం దీనిపై చర్చ. ఇందుకు ఇజ్రాయెల్ తీసుకున్న నిర్ణయమే అందుకు కారణం. వివాదానికి ఇది ఎందుకు దారితీసింది? అనేది తెలియాాలంటే ఒకసారి 1990 దశకంలోకి వెళ్లాలి. అప్పుడు సోమాలియా అంతర్యుద్ధంతో అట్టుడుకుతోంది. ప్రభుత్వం 91లో కూలిపోగా.. ఓ ప్రాంతం స్వతంత్య్రం ప్రకటించుకుంది. చాలా కాలంగా అంతర్జాతీయ గుర్తింపు కోసం ప్రయత్నిస్తోంది. గత సంవత్సరం పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి, అధ్యక్షుడు అబ్దిరహ్మాన్ మొహమ్మద్ అబ్దుల్లాహి అంతర్జాతీయ గుర్తింపును అత్యంత ప్రాధాన్యతగా తీసుకున్నారు.