సమస్యకు పరిష్కారం చూపారు..23 ఏళ్లుగా భూ సమస్య.. ప్రజావాణి దరఖాస్తుతో పరిష్కారం

ఏండ్ల తరబడి వివాదంలో ఉన్న భూ సమస్యను ప్రజావాణిలోనే జనగామ కలెక్టర్​ సందీప్​కుమార్ ఝా పరిష్కరించారు. జనగామ మండలం శామీర్​పేట్​కు బడుక రాంచందర్‌‌‌‌కు సంబంధించిన 23 గుంటల భూమి కొన్నేండ్ల కింద అతడి అన్న కూతురు పేరుపై బదిలీ అయింది.