సమస్యల నిలయం.. బీసీ గురుకులం

మండలంలోని లింగరాజుపాలెంలో ‘బహుళ ప్రయోజన తుఫాన్‌ రక్షిత’ భవనంలో నిర్వహిస్తున్న మహాత్మా జ్యోతిబా ఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలలో వసతి కొరతతో బాలికలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భవనంలో ఆరు గదులు మాత్రమే వుండగా వీటిని తరగతుల నిర్వహణకు వినియోగిస్తున్నారు. హాస్టల్‌ భవనం లేకపోవడంతో తరగతి గదులను రాత్రి పూట వసతిగా వినియోగించు కోవాల్సిన దుస్థితి నెలకొంది.