సమస్యల పరిష్కారం కోసం పోరాడుదాం

ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాడుదామని ఎనఎంయూఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భాస్కర్‌నాయుడు అన్నారు. ఆదివారం స్థానిక పీవీకేకే కళాశాల సమావేశపు హాల్‌లో ఎనఎంయూఏ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు.