సరికొత్త కాన్సెప్ట్‌తో ‘1=100’ మూవీ.. గ్రాండ్‌గా జరిగిన టీజర్ లాంచ్ ఈవెంట్!

శకుంతల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బాబా మైలవరం దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘1=100’. తాజాగా టీజర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. నిర్మాత రిజ్వాన్ అతిథిగా హాజరై టీజర్ లాంచ్ చేసి టీమ్‌కు ఆల్ ద బెస్ట్ చెప్పారు.