సర్కారు భూములను అమ్మేసిన డిప్యూటీ కలెక్టర్ .. ఇందిరమ్మ ఇండ్ల స్థలాల పరిశీలనతో... వెలుగు చూసిన బాగోతం

ప్రభుత్వ ఆస్తులను రక్షించాల్సిన అధికారులే భూబకాసురులుగా మారారు. గత బీఆర్‌‌‌‌ఎస్ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ భూములను యథేచ్ఛగా కొల్లగొట్టారు. పేదల కోసం కేటాయించిన హౌసింగ్ బోర్డు స్థలాలను సైతం సొంత జాగీరులా అమ్మేశారు.