సర్పంచుల హక్కుల రక్షణ కోసం కృషి చేస్తం : రాష్ట్ర అధ్యక్షుడు ఆశాదీప్ రెడ్డి

తెలంగాణలో గ్రామ పంచాయతీలను సమగ్రంగా అభివృద్ధి చేయడంతో పాటు సర్పంచుల హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తామని తెలంగాణ సర్పంచుల సంఘం రాష్ట్ర నూతన అధ్యక్షుడు ఆశా దీప్ రెడ్డి తెలిపారు.