సూర్యాపేటలో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన

ఆకస్మిక వరదలు, అగ్ని ప్రమాదాల నివారణకు ప్రజలను అప్రమత్తం చేయాలనే లక్ష్యంతో ఈ నెల 22న కోదాడ పట్టణంలోని షిరిడి సాయి నగర్‌‌లో మాక్ డ్రిల్ ఎక్సర్సైజ్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు.