సిరియాలో బాంబుల వర్షం..ఐఎస్ క్యాంపులే టార్గెట్ గా అమెరికా దాడులు

సిరియాలోని ఐఎస్ టెర్రరిస్ట్ క్యాంపులే లక్ష్యంగా అమెరికా భారీ స్థాయిలో వైమానిక దాడులు చేసింది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక మొదలైన దాడులు.. శనివారం ఉదయం వరకు కొనసాగాయి.