సిరియాలో భారీ పేలుడు.. ఫ్రాన్స్ అధ్యక్షుడికి తప్పిన ముప్పు

సిరియా రాజధాని డమాస్కస్ నగరంలో భారీ పేలుళ్లు సంభవించాయి. సిరియాలో తలెత్తిన చరిత్రాత్మక రాజకీయ మార్పుల తర్వాత, అక్కడి పర్యటనకు వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ బస చేసిన హోటల్ సమీపంలోనే ఈ ఘటన జరగడం తీవ్ర కలకలం రేపింది.