సర్‌లో లోపాలు సరిదిద్దండి.. సీఈవోకు టీడీపీ లేఖ

ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్‌) కింద జరుగుతున్న ఓటర్ల గణన, మ్యాపింగ్‌ ప్రక్రియలో పలు సాంకేతిక లోపాలు దొర్లుతున్నాయని తెలుగుదేశం పార్టీ తెలిపింది.