సిరిసిల్లలో వరుస చోరీలు..8మంది దొంగల ముఠాఅరెస్ట్

సిరిసిల్ల జిల్లాలో వరుస చోరీల కేసులో పురోగతి సాదించారు పోలీసులు. సిరిసిల్లలో తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్న 8మంది దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులతోపాటు చోరీ సొత్తును కొన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.