సల్కం చెరువు ఆక్రమణలపై హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్‌‌లోని సల్కం చెరువులో బారిస్టర్‌‌ ఫాతిమా ఓవైసీ ఎడ్యుకేషనల్‌‌ క్యాంపస్‌‌ నిర్మాణాల అంశంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.