సాల్ట్‌లేక్ స్టేడియంలోని వివాదాస్పద ఫుట్‌బాల్ శిల్పం కూల్చివేత

కోల్‌కతాలోని ప్రఖ్యాత సాల్ట్ లేక్ స్డేడియం వీవీఐపీ గేటు వెలుపలనున్న వివాదాస్పద ఫుట్‌బాల్ శిల్పాన్ని శనివారం ఉదయం కూల్చివేశారు. పశ్చిమబెంగాల్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫుట్‌బాల్ శిల్పం కూల్చివేత జరిగినట్టు అధికారులు తెలిపారు.