‘స్లీపర్ సెల్స్’ పాక్‌ గ్యాంగ్‌స్టర్‌తో సంబంధాలు.. 102 మందిపై మహారాష్ట్ర ఏటీఎస్ నిఘా!

పాకిస్థానీ గ్యాంగ్‌స్టర్ షాజాద్ భట్టితో సంబంధాలున్నాయనే అనుమానంతో మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం (ATS) 102 మందిపై నిఘా పెట్టింది.