స్వదేశంలో చిక్కుకుపోయిన హెచ్-1బీ వీసా హోల్డర్లు..వీసా రెన్యువల్ ఇంటర్వ్యూ లేట్ ఎఫెక్ట్

ఇంటర్వ్యూ తేదీలను భారత కాన్సులర్ కు తెలియజేశామని యూఎస్ విదేశాంగ శాఖ పేర్కొంది. అమెరికా జాతీయ భద్రత, పబ్లిక్ సేఫ్టీకి విదేశీ పౌరులు ముప్పుగా మారకుండా ఉండడానికే సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీని తెచ్చామని తెలిపింది