సోషల్ ఇష్యూస్‌పై స్పూఫ్ వీడియోలు.. 20 లక్షలకి పైగా సబ్‌స్క్రైబర్లు.. పాపులర్ అవ్వడానికి ఈ జర్నీ తెలుసుకోండి!

కష్టపడి చదివాడు. చిన్న వయసులోనే మర్చంట్ నేవీలో ఉద్యోగం సాధించాడు. ఒకసారి సెలవులపై ఇంటికి వచ్చినప్పుడు వీడియోలు చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు అఖిల్. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. తన మలయాళ కామెడీ కంటెంట్‌తో లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. సోషల్ ఇష్యూస్‌పై స్పూఫ్ వీడియోలు