హక్కుల సాధన ఉద్యమంలో భాగస్వామ్యంకండి
హక్కుల సాధనకు ఈనెల 12న ‘ఐక్యమే బలం-హక్కుల సాధనే లక్ష్యం’ నినాదంతో ఈనెల 12న శ్రీకాకుళంలో నిర్వహించనున్న ఉద్యమ సన్నద్ధం సభలో ప్రతీ ఉద్యో గి భాగస్వామ్యమై విజయ వంతం చేయాలని ఏపీజేఏసీ జిల్లా చైర్మన్ బీవీవీఎన్ రాజు కోరారు.